జై శ్రీమన్నారాయణ
విఖ్యాతినోందిన శ్రీవత్స గోత్ర జులై,
శ్రీవారి సేవలో తరించు చక్రవర్తి వంశ సంజాతులై,
జ్యోతిష్యాగమాది శాస్త్ర పండిత పరిపూర్ణులై,
కృష్ణమాచార్య సార్థకనామధేయులై విరాజిల్లుతూ,
సంపత్కరులై,సదాచార్యులై నడియాడుతూ,
జనగామలో జన నీరాజనాలతో వెలుగోందు మీపాదయుగళికి పల్లాండు పల్లాండు
