...
T.N.C.GOVINDACHARYA 15,Sun,May,2022 . 3 years ago

మా ఆచార్య వరేణ్యులు

"కలడాతడు మన మనముల కలడాతడు మన పలుకులగానం గలచో
కలడాతడు మన చేతల  కలడాతడు మనసు మూ‌ కట్టుగ మనలో "అన్నట్లుగా "కలడందురు దీనులయెడ ....." దీనులకు పరమాత్మను దర్శింప చేసిన , పోతన నడయాడిన ప్రాంత చేరువన నిలచి,    "అల వైకుంఠ పురంబులో నగరిలో.   ఆ.. మూల‌..  నిలిచిన 'ఆ' స్వామి క్రృపను మనకు అందించుటకు అవిరళ క్రృషి జరుపుతూ,   అపర రామ  అనుజ   అంశకు అల లక్ష్మణ స్వామి వలె అనుసరిస్తూ, అపర భక్తి సామ్రాజ్యాన్ని అలవోకగా, అడిగిన వారికి  దర్శింప చేస్తున్న 'క్రిష్ణ'  'మా' ఆచార్య వరేణ్యులకు'  దాసోహములు .....

Recent Posts