...
K.LAKSHMI NARENDAR REDDY 08,Sun,May,2022 . 3 years ago

మా ఆచార్యులు.

జై శ్రీమన్నారాయణ...

మానవ జీవితము ప్రకాశము అప్రకాశము అని రెండు విధాలు . (బాహ్య.అంతరంగ) రెంటిలో కలిగే భావాలకు(సుఖదుఃఖాలకు) అనుభవాలకు, వాటి ఫలాలకు . ఆ ఫలిత పరిణామాలకు ఎలా సంసిద్ధమవ్వాలో సూచనలను అందిస్తూ .
కష్టంలో ''క్రిష్ణు''ని వలె, 
ఆనంద పరంపరల నిర్వహణలో ''చక్రవర్తి''వలె వెన్నంటి వున్న ఆచార్యులకు ప్రణామాలు

Recent Posts