జై శ్రీమన్నారాయణ
శ్లో|| అద్వేషి నిత్యసంతోషి గణితాగమపారగః | సౌమ్యాశ్చ సత్యభాషీచ సదైవజ్ఞః ప్రకీర్తీతాః ||
ఉభయవేదాన్తప్రవర్తకాచార్య శ్రీమాన్ తి.న.చ. గోవిందాచార్యస్వామి వారి
ద్వితీయపుత్రరత్నం దైవజ్ఞ శిఖామణి జ్యోతిష్య శిరోమణి
ఉ.వే. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారు వీరిచే అందించబడుతున్న
పంచాంగము సూర్యసిద్ధాంతరీత్యా మహోన్నత విలువలతో విలక్షణంగా
రచించబడి సూచించినవిధంగాఫలితములు జరుగుచున్నవి.
వీరు సిద్ధాంత జ్యౌతిష దివ్యాగమప్రబంధాది మంత్ర ప్రశ్న వాస్తు శాస్రములయందు
ఘనకీర్తి నొంది మానవజీవితములకు సంబంధించినఅనేక సంశయములను
నివృత్తిచేస్తూ నిర్వహిస్తూ నిరంతరం యశస్సు తో శ్రీ శ్రీ శ్రీ త్రిదణ్డి చిన్నజీయరు స్వామివారి
మరియు శ్రీయాదాద్రి లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థాన
ఆస్థాన సిద్ధాంతిగా మరియు తెలంగాణరాష్ట్ర ఆగమ సలహాదారులుగా నియమితులై
నిరంతరం భక్తజనులందరకు శ్రీ శ్రీనివాసుని కృపను అందరికి అందిస్తున్నారు.
More About us